సమంత పిక్‌వైరల్,ఎందుకు?

సమంత- నాగచైతన్య మ్యారేజ్ అయి అక్టోబర్ ఫస్ట్ వీక్‌కి ఏడాది కావస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జంట స్పెయిన్‌లోని ఐబిజాలో ఎంజాయ్ చేస్తోంది. ఇందులోభాగంగా సమంత, చైతూ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత- చైతన్య ఓ పబ్‌‌ (‌లేదా) మ్యూజిక్‌ కన్సర్ట్‌లో ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.

View this post on Instagram

My ray of light @chayakkineni

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

పార్టీ జోష్ ఏంటోగానీ, చైతూని సమంత ముద్దు పెట్టుకున్న సీన్. ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసింది సమంత. నీవు నా లైఫ్‌లో కాంతి కిరణం అని చిన్న క్యాప్షన్ పెట్టింది.

మొత్తానికి ఫస్ట్ వెడ్డింగ్ ఇయర్‌ని బాగానే సెలబ్రేట్ చేసుకుంటోంది. అన్నట్టు ఈ జంట వెంట అఖిల్ కూడా ఉన్నట్టు సమాచారం. దీనికితోడు ఓ పబ్‌లో అఖిల్ – నాగచైతన్య ఎంజాయ్ మూడ్‌లో వున్నట్టు ప్రచారం సాగుతోంది.

READ ALSO

Related News