పోలీసు స్టేషన్లకు నిప్పు

ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ డుంబ్రిగూడ, అరకు పోలీసు స్టేషన్లకు నిప్పు పెట్టారు. దీంతో భయపడిన పోలీసులు పారిపోయారు. టీడీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహం  పట్టలేక గిరిజనులతో ఈ దాడులకు దిగారు.

Related News