వీహెచ్ సంచలన ప్రకటన, దేనిపై..

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టంచేశారు. సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌తోనేనని, చివరివరకు ఆ పార్టీకి సేవలు అందిస్తానని క్లారిటీ ఇచ్చారు. వయసు సహకరించకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరం కాబోతున్నారనే చర్చల నేపథ్యంలో వీహెచ్ ఈ ప్రకటన చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడమే ధ్యేయంగా ప్రజల కోసం పని చేస్తానని అన్నారు.

Related News