17 మంది అభ్యర్థులతో టీటీడీపీ మొదటి జాబితా

భావ సారూప్యం గల పార్టీలతో మహాకూటమిగా ఏర్పడిన టీటీడీపీ.. తను పోటీ చేస్తున్న 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కూటమి సర్వే నివేదిక ఆధారంగా తమకు పట్టున్న నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ ను ఖరారు చేశారు. ఆ ఫస్ట్ లిస్ట్ ఇలా ఉంది.
కోరుట్ల : ఎల్.రమణ (టీటీడీపీ అధ్యక్షుడు)
కుకట్ పల్లి : శ్రీనివాస రావు (కార్పొరేటర్)
సికింద్రాబాద్ : కూన వెంకటేష్ గౌడ్
ఉప్పల్ : వీరేందర్ గౌడ్
ఖైరతాబాద్ : బీ.ఎన్.రెడ్డి (టీఎన్టీయూసీ అధ్యక్షుడు)
మక్కల్ : కొత్తకోట దయాకర్ (మాజీ ఎమ్మెల్యే/ఎంపీ)
రాజేంద్రనగర్ : ఎం.భూపాల రెడ్డి
శేరిలింగంపల్లి : మండవ వెంకటేశ్వరరావు/మొవ్వా సత్యనారాయణ
కంటోన్మెంట్ : ఎం.ఎన్.శ్రీనివాసరావు (గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ ప్రెసిడెంట్)
ఆర్మూర్ : ఆలేటి అన్నపూర్ణ (మాజీ ఎమ్మెల్యే)
పరకాల/వరంగల్ వెస్ట్ : రేవూరి ప్రకాష్ రెడ్డి
ఆలేరు : శోభారాణి (టీటీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు)
కోదాడ : బొల్లం మల్లయ్య యాదవ్
మిర్యాలగూడ : శ్రీనివాస్
ఖమ్మం : నామా నాగేశ్వరరావు
సత్తుపల్లి : సండ్ర వెంకట వీరయ్య
దేవరకద్ర : రావుల చంద్రశేఖర్ (మాజీ ఎమ్మల్యే/ఎంపీ)

Related News