కొండా కపుల్‌ మీద గుండు సూది

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, కవితలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కొండా సురేఖ దంపతులకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్రమహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి. టిక్కెట్ ఇవ్వనందుకే కొండా దంపతులు విషం కక్కారన్నారు. కొండా దంపతుల రౌడీ రాజకీయం ఇక చెల్లదన్నారు. ఇంకేమన్నారో ఆమె మాటల్లోనే..

 

Related News