ముగ్గురు హీరోలతో మూవీ

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీల హవా నడుస్తోంటే, త్వరలో ముగ్గురు హీరోల సినిమా రాబోతోంది. నారా రోహిత్,  శ్రీ విష్ణు, సుధీర్ బాబు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు.

ఈ సినిమాలో శ్రియ కీలక రోల్ పోషించబోతోంది. ఇంద్రసేనా డెబ్యూ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాబా క్రియేషన్స్ బ్యానర్ పై బెల్లన అప్పారావు నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

READ ALSO

Related News