అసెంబ్లీ రద్దుపై చేతులెత్తేసిన హైకోర్టు

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ కోర్టు తలుపుతట్టారు. ఈ పిటిషన్ స్వీకరించిన కోర్టు, రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్టు పిటిషన్‌లో కనిపించలేదని, ఉల్లంఘన జరగనప్పుడు తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.

Related News