పెసరట్టా..అయితే తినేస్తా అంటోంది

మిల్కీ బ్యూటీ తమన్నాకు పెసరట్టంటే ఎంతో ఇష్టమట. తన సినిమా సెట్స్ లో షూటింగ్ నుంచి కాస్త రిలాక్స్ అయినప్పుడు.. ఈ సాదాసీదా హెల్దియర్ టిఫిన్ తెప్పించుకుని లాగించేస్తోంది. తన ఫుడ్ హ్యాబిట్స్, బ్యూటీ సీక్రెట్స్ ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే ఈ అమ్మడు.. మిగతా ఫుడ్ ఐటమ్స్ కన్నా.. పెసరట్టే నా ఫేవరేట్ డిష్ అని చెబుతోంది. తేలికపాటి ఆహారమే నా ఆరోగ్యానికి శ్రీరామరక్ష అంటున్న ఈ బ్యూటీ.. ఇటీవలి తన మూవీ సెట్స్ లో ఇదే ఐటం తింటూ ఆ వీడియోను సర్క్యులేట్ చేసి… మీరూ నాలాగే జంక్ ఫుడ్ బదులు ఇలాంటి ఫుడ్డే తింటే బెటర్ అని కూడా సలహా ఇస్తోంది.

READ ALSO

Related News