‘సమ్మోహనం’.. మేకింగ్ వీడియో.. 100% రొమాన్స్..

సుధీర్‌బాబు- అదితిరావ్ హైదర్ నటిస్తున్న మూవీ సమ్మోహనం. ఈనెల 15న అంటే శుక్రవారం విడుదల కానున్న ఈ మూవీలో ‘ఊహలు ఊరేగే’ పాటకి సంబంధించిన మేకింగ్ వీడియోని యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో రొమాన్స్ అనేది ఎలా వుంటుందనేది క్లియర్‌గా చూపించాడు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ. అలాగే అదితిని హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నామనేది కూడా వివరించాడు. ఈ సాంగ్ గురించి నటీనటులు ఏమన్నారో వాళ్ల మాటల్లోనే..

 

Related News