ప్రేక్షకులను పరుగులు పెట్టిస్తున్న ‘ఆర్‌ఎక్స్ 100’ ఫిల్మ్

కార్తికేయ- పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన ‘RX 100’ ఫిల్మ్ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా చాలా అద్భుతంగా వుందని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కితాబు ఇచ్చేశాడు. వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన అజయ్ భూపతి దీని డైరెక్టర్. ఈ సందర్భంగా తన శిష్యుడిపై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశాడు వర్మ.

‘ఆర్ఎక్స్ 100’ను చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్న అజయ్‌కి, నటీనటులు కార్తికేయ, పాయల్‌కు అభినందనలు. ఈ సినిమాకు సూపర్ ఓపెనింగ్స్‌తోపాటు సూపర్ టాక్ వస్తోందని రాసుకొచ్చాడు. ఫస్ట్ లుక్‌తోనే యూత్‌ని ఆకట్టుకుంది ఈ ఫిల్మ్.. లుక్‌కి తగ్గట్టుగానే ట్రైలర్‌ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేశాడు.

 

READ ALSO

Related News