రాహుల్‌గాంధీని బాలీవుడ్‌కి పంపిస్తాం

అవిశ్వాసం సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాహుల్‌గాంధీ.. తమపై ఎలా ఆరోపణలు చేస్తారని ఆ పార్టీ ఎంపీ కిరణ్ ఖేర్ మండిపడ్డారు. సభలో రాహుల్ డ్రామాలు ఆడుతున్నారని, మోదీని ఆలింగనం, కనుసైగలు చేసుకుని డ్రామా ఆడుతున్నారని ఎద్దేశా చేశారు. బహుశా.. ఆయన బాలీవుడ్‌లో అడుగుపెడతారేమో.. మేము ఆయనను అక్కడికే పంపుతామని వ్యాఖ్యానించారు.

 

READ ALSO

Related News