లీకైనట్టు నా డ్రైవర్ చెప్పాడు

మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది బాలీవుడ్ బ్యూటీ రాధికఆప్టే. సెక్స్ గురించి బోల్డ్ మాట్లాడే ఈ అమ్మడు, తన గురించి కొత్తకొత్త విషయాలను బయటపెడుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే తనను తాను ప్రమోట్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఇటీవలి ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతర్గత విషయాలను వెల్లడించింది. తన న్యూడ్ పిక్స్, వీడియో సోషల్‌మీడియాలో లీకయిన విషయాన్ని తొలుత మా అమ్మ చెప్పిందని, ఎవరు లీక్ చేశారోగానీ, తనకు మంచే చేశారని అంటోంది.

రెండోసారి కారు డ్రైవర్ తనకు న్యూడ్ పిక్స్ లీకైన విషయాన్ని చెప్పాడంటూ తెలియజేసింది. ఐనా.. ఈ విషయం ఎప్పుడో జరిగిపోయిందని, దాని గురించి దాచాల్సిన అవసరం లేదంటోంది. తొలుత మేడ్లీ అనే షార్ట్ ఫిల్మ్‌లో రాధిక నగ్నంగా నటించింది. ఆ తర్వాత 2016లో ‘పార్చ్డ్’ సినిమాలో రెచ్చిపోయింది. రొమాంటిక్ సీన్స్‌లో నటించి సెగలు రేపింది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రేగినా తప్పించే ప్రయత్నం చేసింది ఈ అమ్మడు. గతాన్ని ఇప్పుడు తవ్వుకోవడం ఎందుకంటూ ఆప్టేపై సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి.

Related News