పెళ్లిపై ఆర్. నారాయణమూర్తి ఏమన్నారంటే ?

సినిమాల్లో ఎప్పుడూ రెబెల్ స్టార్‌లా కనిపించే ఆర్.నారాయణమూర్తిలో ఒక సున్నితమైన మనస్సు ఉంది. ఆరు పదుల వయస్సు దాటినా ఈ నటుడు వయస్సులో ఉన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోలేదా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఈ తరం యువత సరైన సమయంలోనే పెళ్లి చేసుకోవడంతో బాటు పిల్లల్ని కూడా కనాలని సలహా ఇస్తున్నారు. అంతేకాదు.. ఒక ఇల్లు కూడా కట్టుకోవాలని చెబుతున్నారు. ఇటీవల ‘ ‘అన్నదాత-సుఖీభవ ’ అనే సినిమా విడుదల చేసిన నారాయణమూర్తి ఈ సినిమా గురించి, తన రాజకీయ ప్రవేశం గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. నారాయణమూర్తి చెప్పిన వివరాలు టీవీ 9‌ ఎన్‌కౌంటర్ కార్యక్రమంలో..!

Related News