యూఎస్ ఓపెన్‌లో పీసీ-నిక్

గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రా ఎక్కడుంది? మెక్సికో నుంచి వచ్చిందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. తాజాగా కాబోయే భర్త నిక్‌‌జోనాస్‌తో కలిసి ప్రియాంకచోప్రా యూఎస్ ఓపెన్‌ టెన్నిస్ టోర్నీకి హాజరైంది.

గ్యాలరీలో వుండి మ్యాచ్ చూస్తుండగా నిక్ బ్రదర్ వీళ్లని తన కెమెరాల్లో బంధించాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా పీసీ-నిక్ కలిసి మెక్సికో టూరేశారు. రెండురోజులు అక్కడే వుండి మళ్లీ రిటర్న్ అయిపోయారు.

Related News