పంచాయతీల్లో సర్పంచుల పాలనకు స్వస్తి

తెలంగాణ పంచాయతీల్లో సర్పంచుల పాలనకు స్వస్తి చెప్పబోతోంది తెలంగాణ సర్కారు. ఈ నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో ఆగస్టు 1 నుంచి స్పెషల్‌ ఆఫీసర్ల పాలన తీసుకురాబోతున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇకపై స్పెషల్‌ ఆఫీసర్‌ల పాలనలో గ్రామ పంచాయతీలు ఉండబోతున్నాయి.

Related News