కేసీఆర్ నిర్ణయంపై సీఈసీ కామెంట్!

ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్న తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది తొందరబాటు నిర్ణయమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, నాలుగు రాష్ట్రాలతో బాటే తెలంగాణా ఎన్నికల నిర్వహణకు గల సాధ్యా సాద్యాలను పరిశీలించాల్సిఉందని ఆయన అన్నారు.  ఏమైనా ఈ వ్యవహారంపై ఈసీ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.

Related News