ఎందుకిలా జరిగింది ?

పరువు హత్యకు గురైన ప్రణయ్ తమ్ముడు అజయ్ ఉక్రెయిన్ నుంచి మిర్యాలగూడ చేరుకున్నాడు అన్న మృత దేహాన్ని చూసి భోరున విలపించాడు. అజయ్ ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గుండె దిటవు పరచుకుని అజయ్… వదిన అమృతను ఓదార్చాడు. కాగా..ఆదివారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అంతిమ యాత్రలో ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ప్రణయ్ తలిదండ్రులతో బాటు అమృత కూడా భర్త మృత దేహం వెంటే ఈ అంతిమ యాత్రలో పాల్గొంది.

Related News