బాబు మాటమీద నిలబడరు.. జగన్ చాలా నిఖార్సు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పూర్తి మద్ధతు ప్రకటించారు సినీ దర్శకరచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కుప్పనపూడిలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ ను కలిశారు పోసాని. జగన్ పాద యాత్రకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పోసాని ఇంకేమంటున్నారో ఆయన మాటల్లోనే..

Related News