ఎలా కనిపిస్తున్నాం బాబూ..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ మీద మరోసారి మాటల దండయాత్ర చేశారు. వరుస ట్వీట్లతో టీడీపీ నిజాయితీని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్లు ఇచ్చి బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని రెండేళ్ల క్రితమే చెప్పామని, అప్పుడు బీజేపీని వెనకేసుకొచ్చి ప్రత్యేక ప్యాకేజీనే మంచిదని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రతీ దశలోనూ టీడీపీ, బీజేపీ అధినాయకత్వంతో రాజీపడిందని విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.

Related News