ఏపీలో కాంగ్రెస్‌కు మంచిరోజులు..

సీపీఎం సహా అన్ని రాజకీయపార్టీలూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిభజనకు అనుకూలమని చెప్పాయని.. అయితే రాష్ర్టవిభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకే నష్టం ఎక్కువ జరిగిందని చెప్పారు మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు. రాహుల్ గాంధీ చెప్పినట్టు తాము అధికారంలోకి వస్తే రాహుల్ చేసే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదామీదేనని ఆయన చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి ఉమెన్ చాందీ నేతృత్వంలో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. ఎంతోమంది తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు తహతహలాడుతున్నారన్నారు.

 

Related News