ఎన్.డి.తివారీ కన్నుమూత

ఉమ్మడి ఏపీ రాష్ట్ర గవర్నర్‌గా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎం‌గా, కేంద్ర మంత్రిగా పని చేసిన ఎన్.డి.తివారీ (93) కన్ను మూశారు. కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్న ఆయన ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Related News