అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన మోదీ..ఇప్పుడు

నరేంద్రమోదీ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేముందు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎల్ కే అద్వానీ వంటి బీజేపీ పెద్దల సమక్షంలో వెక్కి వెక్కి ఏడ్చిన నరేంద్రమోదీ, ప్రధాని అయిన తర్వాత భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీని కనీసం పట్టించుకోకుండాపోయారంటూ సోషల్ మీడియాలో ఒక్కట్టే సెటైర్లు. ఈ రెండు సందర్భాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారుతున్నాయి. మోదీ నటన ఆస్కార్ కు అవకాశం కల్పిస్తుందంటూ కామెంట్లు పడిపోతున్నాయి. ఇవే ఆ రెండు వీడియోలు..

 

Related News