నాకే ఎందుకిలా? : నాగ్

నాగార్జున, నాని మల్టీస్టారర్ ‘దేవదాస్’. ఈ సినిమా గురించి నాగ్, నిర్మాత అశ్వనిదత్ టీవీ9 చిట్ చాట్ లో పాల్గొన్నారు.  సినిమా ప్రేక్షకులు, అభిమానులు నేరుగా అడిగిన ప్రశ్నలకు హీరో, నిర్మాత సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా వీక్షకులు అడిగిన ఒక ప్రశ్నకు నాగ్ చాలా సున్నితంగా స్పందించారు. అదేంటో, అతని రియాక్షన్ ఏంటో నాగ్ మాటల్లోనే..

Related News