కల్యాణ్‌రామ్- తమన్నాల ‘నా నువ్వే’ ట్రైలర్

తొలిసారి కల్యాణ్‌రామ్- తమన్నా జంటగా నటించిన మూవీ ‘నా నువ్వే’. దీనికి సంబంధించి ట్రైలర్‌ని గతరాత్రి విడుదల చేసింది యూనిట్. కాచిగూడ రైల్వేస్టేషన్‌ని చూపిస్తూనే.. తమన్నా, కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. గత సినిమాల కంటే ఇందులో కల్యాణ్‌రామ్ తన లుక్‌ని కంప్లీట్‌గా మార్చేశాడు. ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా వుండడంతో అంచనాలు పెరిగాయి. జయేంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఇది. వెన్నెల కిశోర్, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి.

 

READ ALSO

Related News