చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మోత్కుపల్లి నర్శింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు చంద్రబాబును నమ్ముకుని పార్టీలో ఉంటే, బాబు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. తానే తప్పు చేయలేదని, తన తప్పుంటే, చంద్రబాబు ఇంటికెళ్లి ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికోసం తనను మోసం చేశారని, తెలంగాణ లో మీక్రెడిబిలిటీ ఏంటని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ఇకపై తనేంటో చూపిస్తానన్నారు.

Related News