మేజర్ డ్రామాని మిస్సయ్యాను- మంత్రి కేటీఆర్

తాను పెద్ద డ్రామాని చూడలేకపోయానని ఫన్నీగా ట్వీట్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. శుక్రవారం లోక్‌సభలో టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చను ప్రస్తావించారు ఆయన. తాను చర్చను చూడలేదని, కౌగిలింతలు, కన్నుగీటులు, నేతల వాక్చాతుర్యం తదితరాలతో కూడిన నాటకాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయానని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

 

READ ALSO

Related News