బిగ్‌బాస్ హౌస్‌లో మంచు లక్ష్మి

బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రముఖ నటి మంచు లక్ష్మి ఎంట్రీ ఇవ్వనుంది. తన తాజా చిత్రం..’ వైఫ్ ఆఫ్ రామ్ ‘ ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఈ హౌస్‌లో ప్రత్యక్షం కాబోతోంది.

తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ఆదివారం ప్రోమో విడుదల అయింది. ఇందులో నాని-మంచు లక్ష్మి మధ్య సరదా సంభాషణలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Related News