బొటానికల్ గార్డెన్‌లో కేటీఆర్

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్ లో ప్రత్యేకంగా నిర్మించిన పార్కుని కేటీఆర్  ప్రారంభించారు. అక్కడి ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో బొటానికల్ గార్డెన్ ప్రాముఖ్యతను, తెలంగాణలో ప్లాంటేషన్ పురోగతిని అధికారులు తెలియచేశారు. అటవీశాఖ మంత్రి జోగురామన్న, ఎపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ విశిష్టతను తెలియచేస్తూ ఇవాళ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో ప్రెజెంట్ చేశారు.

Related News