కేసీఆర్.. డిజిటల్ వ్యూహం!

ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని టీవీల్లోనూ చేపట్టాలని తెలంగాణా సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. టీవీ ఛానల్స్ ద్వారా ప్రజలతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఈ నెల 7 న హుస్నాబాద్ లో తమ పార్టీ తరఫున ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఆయన.. కొన్ని ఛానల్స్‌ని ఇందుకు వినియోగించు కోవచ్చునని సమాచారం. అయితే బహిరంగ సభలకు ముందా ? లేక ఆ తరువాతా అన్నది తెలియాల్సి ఉంది. ఏమైనా దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

READ ALSO

Related News