మాల్దీవుల్లో కరీనా రేర్ పిక్

కరీనాకపూర్- సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ ఇటీవల మాల్దీవులు టూరేసింది. వారం రోజుల ట్రిప్‌‌కి సంబంధించి ఇప్పుడిప్పుడే పిక్స్ బయటకు వస్తున్నాయి. తొలుత చిన్నారులతో కలిసి స్విమ్మింగ్‌ఫూల్‌లో దిగిన ఫోటో బయటకు రాగా, ఇప్పుడు భర్త సైఫ్‌తో కలిసి కరీనా బికినీలో దిగిన ఫోటో. నార్మల్‌గా అయితే హీరోయిన్స్ మేగజైన్ వాటికి బికినీ తరహాలో పోజులివ్వడం చూశాం.

కానీ, బికినీలో భర్త పక్కన కరీనా కనిపించడం ఇదే ఫస్ట్‌టైమ్. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇవేనా.. ఇంకా ఫోటోలున్నాయా? అని కొందరు, బయటకురాని ఫోటోలు ఇంకెన్ని వుంటాయో అని మరికొందరు ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

 

READ ALSO

Related News