కసితో రగిలిపోతున్న కంగనా

‘మణికర్ణిక’ ఫిల్మ్ గురించి ఇంటాబయటా దుమారం రేగుతున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు హీరోయిన్ కంగనా. తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కంగనా శరీరం అంతా రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఫైట్ సీన్ గురించి కంగనాకి యాక్షన్ డైరెక్టర్ నిక్‌ పావెల్ వివరిస్తున్నాడు. కసితో రగిలిపోతున్న యువరాణిలా కనిపించింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ లైఫ్ స్టోరీ ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతోంది ‘మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’.

 

READ ALSO

Related News