వీరభోగవసంతరాయలు.. ఎవరో ?

హీరో నారా రోహిత్ తాజా మూవీ..వీరభోగవసంతరాయలు.. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ని యూనిట్ విడుదల చేసింది. మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, శ్రీవిష్ణు కూడా ప్రధాన తారాగణం. తన పెళ్లి తరువాత శ్రియా శరణ్ నటిస్తున్న మొదటి చిత్రం ఇదే ! ఆమె ఇందులో కీలక భూమిక పోషిస్తోంది. అప్పారావు బెల్లన నిర్మిస్తున్న ఈ మూవీ దర్శకుడు ఇంద్రసేన. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

 

READ ALSO

Related News