హీరో గోపీచంద్‌కు మళ్ళీ ‘ప్రమోషన్’

హీరో గోపీచంద్ మళ్ళీ తండ్రి అయ్యాడు. వినాయకచవితి నాడు తన భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని తన ఆనందాన్ని ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నాడు. పండుగ రోజున ఇంతకంటే బెస్ట్ సర్ ప్రైజ్ ఇంకేం ఉండదు అని పేర్కొన్నాడు. 2013 మే నెలలో గోపీచంద్, రేష్మిల వివాహం జరిగింది. వీరికి 2014 అక్టోబరులో మగ బిడ్డ పుట్టిన సంగతి విదితమే.

Related News