ఆసక్తిగా హ్యాపీ వెడ్డింగ్

మెగా డాటర్ నిహారిక, ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ జంటగా నటించిన మూవీ హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యూవీ క్రియేషన్ నిర్మాణంలో, పాకెట్ సినిమా బ్యానర్‌పై రూపొందుతోంది. ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే విడుదలకు రెడీ అవుతోన్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ ఫంక్షన్లో ఎవరేం మాట్లాడారో వాళ్ల మాటల్లోనే..

 

Related News