నాకేదైనా జరిగితే కేసీఆర్‌దే బాధ్యత

చెన్నూరు టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మనస్తాపం చెందారు. మందమర్రిలోని తన ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్నారు. తనకేదైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. నేను కోరినా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. నాకు న్యాయం చేయకుంటే ఎంతకైనా తెగిస్తా అని ఓదేలు అన్నారు. కాగా…అయన అనుచరులు మందమర్రిలో ఆందోళనకు దిగారు. తమ నేతకు న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించబోమన్నారు.

Related News