టీజర్.. ఇంతలా ప్రేమిస్తే.. నాదగ్గరేం లేదు

టాలీవుడ్‌లో దూసుకొస్తున్న స్మాల్ లవ్ స్టోరీ మూవీ ‘ఈ మాయ పేరేమిటో’. దీనికి సంబంధించి ఓ నిమిషం నిడివిగల టీజర్‌ని యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం ద్వారా రాహుల్ విజయ్- కావ్య థాపర్ నటీనటులుగా పరిచయం కానున్నారు. టీజర్ అంతా మ్యూజిక్‌తో సరిపెట్టిన డైరెక్టర్, హీరోతో ఒకేఒక్క డైలాగ్.. ‘‘ఇంతలా ప్రేమిస్తే.. నాదగ్గర తిరిగివ్వడానికి ఏమీలేదు’’ చెప్పించాడు. రాజేంద్రప్రసాద్-మురళీశర్మ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ ఆకట్టుకునేలా వున్నాయి. మరి టీజర్‌పై ఓ లుక్కేద్దాం..

 

READ ALSO

Related News