సింగపూర్‌‌కి ఊహించని షాక్, ఏమైంది?

ఊహించని విధంగా సింగపూర్‌పై అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. ఆదేశ ప్రధాని లూంగ్‌తోపాటు మొత్తం 1.5 మిలియన్ల మంది హెల్త్ డేటా చోరీ అయ్యింది. డేటా చోరీపై సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ దర్యాప్తు మొదలుపెట్టింది. ప్లాన్ ప్రకారం డేటాను దొంగిలించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. సాధారణ హ్యాకర్స్, క్రిమినల్ గ్యాంగ్ పని కాదంటోంది.

2015, మే నుంచి ఈ ఏడాది జూలై వరకు ఆసుపత్రులకు వచ్చిన 1.5 మిలియన్ల పేషెంట్లకు చెందిన డేటాను హ్యాకర్స్ చోరీ చేశారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో బలమైన భద్రత కలిగిన ఈ దేశంపై దాడి జరగడం ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

READ ALSO

Related News