కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక లొల్లి

కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో ఒక పొరపాటు ఆ పార్టీకి తలవొంపులు తెచ్చింది. మోదీ సర్కార్‌ని విమర్శిస్తూ చేసిన ఒక ట్వీట్‌కు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకచతుర్వేదికి బదులుగా హీరోయిన్ ప్రియాంక‌చోప్రా పేరును ట్యాగ్‌ చేసింది. దాంతో ట్విట్టర్‌లో కాంగ్రెస్‌‌పై ఒకటే సెటైర్లు. వెంటనే సర్దుకుని సదరు ట్వీట్‌ను డిలీట్‌ చేసింది ఆ పార్టీ.

Related News