కేసీఆర్-మోదీ రహస్య ఒప్పందం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్- ప్రధాని నరేంద్రమోదీ రహస్య ఒప్పందం నిన్న బయటపడిందన్నారు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అంతా సోనియాదే పాత్రని, కేసీఆర్ చేసిందేమీ లేదన్నది మోదీ చెప్పిన మాటల్లోనే తేటతెల్లమైందని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని తెలంగాణ మైనార్టీ ప్రజలు గుర్తించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఉత్తమ్ ఇంకేమన్నారో ఆయనమాటల్లోనే..

Related News