నా మనవడ్ని ఎందుకు తెచ్చానంటే..

ఏపీ ప్రజలంతా పోలవరం ప్రాజెక్టును చూడాలన్నారు రాష్ట్ర సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు చూస్తే ఓ అవగాహన వస్తుందని, అందుకే తన మనవడు దేవాన్ష్‌ను కూడా తీసుకువచ్చానని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలు కూడా భాగస్వాములైతే భవిష్యత్తులో వారిలో ఓ స్ఫూర్తి, ఆలోచన ఉంటాయి అని పేర్కొన్నారు. ‘ పోలవరం ఓ చరిత్ర. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తీ ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగస్వామి కావాలి ‘ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

READ ALSO

Related News