అసలే రాంగ్ రూట్.. ఆపై సెల్ ఫోన్ డ్రైవింగ్.. ఫలితం…

వెళ్లేది రాంగ్ రూట్. పైగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. ఫలితం నిండు నూరేళ్ల జీవితం అయోమయం. ఖాజా మొయినుద్దీన్ వ్యవహరించిన నిర్లక్ష్యం.. అతని బ్రెయిన్ డెడ్ అయింది. ఈ ఘటన మొయినుద్దీన్ ఇంట్లో వాళ్లకి తీరని భారాన్ని, వేదనను మిగిల్చింది. హైదరాబాద్ బహదూర్ పుర నాలా దగ్గర రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఘటన మొత్తం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇవే ఆ దృశ్యాలు.

Related News