అమెరికాకు చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 23‌న అమెరికాకు వెళ్తున్నారు. 26 వరకు ఆయన పర్యటన అక్కడ కొనసాగుతుంది. ఈ టూర్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయి.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వ విధానాల గురించి చంద్రబాబు వివరించనున్నారు. ఈ నెల 27‌న బాబు తిరిగి అమరావతి చేరుకుంటారు.

Related News