ఏపీలో వనం – మనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వనం-మనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూజివీడులోని త్రిపుల్‌ ఐటి వద్ద చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారీ సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొని చెట్ల పెంపకం ప్రాముఖ్యతను ఆదిశగా చంద్రబాబు తీసుకుంటున్న చర్యల్ని గుర్తుకు తెస్తున్నారు. వనం – మనం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం నేటినుంచి 127 రోజులపాటు సాగనుంది. నూజివీడులో జరుగుతోన్న మనం వనం కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం..

Related News