కిషన్ మోదుగుమూడి ఫోన్ ఆడియో లీక్

తీగలాగితే డొంకకదిలిన చందంగా కిషన్ మోదుగుమూడి నీచాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. టాలీవుడ్ తారలతో అమెరికాలో సెక్స్ రాకెట్ నడిపిన కిషన్, సెలబ్రెటీలతో మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటకొచ్చాయి. మీరు సెలబ్రెటీ కదా.. మీకు అన్ని విషయాల్లో సెలబ్రెటీ ట్రీట్ మెంటే ఇస్తామంటూ సదరు సెలబ్ తో బేరం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కిషన్. మరో ఆడియో లో మరొక సెలబ్రెటీని తమ అనుమతి లేకుండా అమెరికాలో ఎవరితోనూ కలవకూడదని చిన్న వార్నింగ్ లాంటిదే ఇచ్చాడు. కిషన్ ఆడియో టేపులు న్యూస్ ఛానల్ టీవీ9కు చిక్కాయి. అసలు కిషన్ ఏమంటున్నాడో.. అతని మాటల్లోనే..

Related News