చైనాలో ఇదొక అద్భుత దృశ్యం

చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ వెళ్తే అక్కడొక అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఆ దేశంలోని రెండో అతిపెద్ద నది ఎల్లో రివర్.  వర్షాకాలం రాగానే నీరంతా పసుపుగా మారి బొహాయ్ సముద్రంలో కలిసిపోతోంది. జులై- అక్టోబర్ మాసాల మధ్యకాలంలో కనిపించే ఈ ప్రకృతి వింత అక్కడివాళ్లకి ఆశ్చర్యాన్ని, కొత్త అనుభూతిని ఇస్తుంది. రెండు ప్రపంచాలు ఢీ కొంటున్నాయా అన్న ఫీల్‌ని అక్కడి టూరిస్టులకు కలుగజేస్తోంది. మరి ఆ సుందర దృశ్యంపై ఓ లుక్కేద్దాం..

 

Related News