వంచనపై వైసీపీ గర్జన

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాష్ట్రప్రజలను మోసం చేశాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంచనపై గర్జన కార్యక్రమాన్ని గుంటూరులో తలపెట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనబోతోన్న ఈ కార్యక్రమంలో ప్రస్తుతం భూమన కరుణాకరెడ్డి సహా పలువురు నేతలు ప్రసంగిస్తున్నారు. ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం..

Related News