అక్రమ సంబంధం పెట్టుకుందని..

నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం అల్వాల్ లో దారుణం జరిగింది. తన భర్తతో ముత్యాలమ్మ అనే మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి భార్య రేణుక, ఆమె బంధువులు ముత్యాలమ్మను స్తంభానికి కట్టేసి చితకబాదారు.

ఈ దాడిలో ముత్యాలమ్మకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోగా రేణుక, ఆమె బంధువులు పరారయ్యారు. పోలీసులు బాధిత మహిళ కట్లు విడిపించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

READ ALSO

Related News