ఓకె..మేమే నెగ్గుతాం.. ఎడ్డీ ధీమా

శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్నాటక సీఎం ఎడ్యూరప్ప స్పందించారు. తన ప్రభుత్వం ఖచ్చితంగా విశ్వాస పరీక్షలో నెగ్గుతుందన్నారు.

బల పరీక్షకు తాము సిద్ధమని, తన సర్కార్ ను బలపరిచేందుకు తగినంతమంది ఎమ్మెల్యేల బలం తమకు ఉందని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామన్నారు.

Related News