నేనూ సాయం చేస్తా

కేరళలో వరద బాధితుల సాయంకోసం ‘ అర్జున్ రెడ్డి ‘ కూడా ముందుకు వచ్చాడు. తన వంతు సాయంగా 5 లక్షల విరాళం ప్రకటించాడు. ఇప్పటికే కోలీవుడ్ నుంచి విశాల్, సూర్య, కార్తీ, ఇతర ప్రముఖులు సహాయ కార్యక్రమాలను చేపట్టారు.

కేరళ తనకెంతో ఇష్టమైన ప్రాంతమని, ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యంతో తల్లడిల్లుతున్న ఆ రాష్ట్ర వరద బాధితులకు నా వంతుగా అయిదు లక్షల సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నానని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.

READ ALSO

Related News