AP and TS / Entertainment
సండే లంచ్ విత్ ఫ్యామిలీ..సరికొత్త సెల్ఫీ

మెగా  ఫ్యామిలీలో నాగబాబు స్పెషాలిటీయే వేరు. ఆయన వారసులు వరుణ్ తేజ్, నిహారిక తమ తమ కెరీర్లో బిజీగా ఉంటున్నా.. ఆదివారం మాత్రం తమ కుటుంబంతో జాలీగా లంచ్ చేశారు. వరుణ్ అయితే..ఈ అకేషన్ ని భలేగా ఉపయోగించు కున్నాడు. సండే విత్ ఫ్యామిలీ అంటూ ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేశాడు. ఇందులో  ఈ హీరోతో బాటు నిహారిక కూడా డిఫరెంట్ లుక్ లో కనిపించడం  విశేషం.  వీరి ఫ్యాన్స్ ఈ ఫోటో ని ఎంజాయ్ చేస్తూ తమ కామెంట్స్ పెట్టారు. ఇక..  వరుణ్ తేజ్ ప్రస్తుతం అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుండగా.. నిహారిక తమిళంలో ప్రభుదేవా వద్ద అసిస్టెంట్ గా పని చేసిన రవిదుర్గ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తోంది. పైగా నాన్న కూచి అనే వెబ్ సిరీస్ కూడా రూపొందిస్తోంది. ఇందులో నాగబాబే ఈమెకు ఫాదర్.

 

Read Also

 
Related News